Dr ఏపీజే అబ్దుల్ కలామ్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పొందిన కన్నె నవీన్
DR ఏపీజే అబ్దుల్ కలామ్ విశ్వవిద్యాలయం, ఇండోర్ మధ్యప్రదేశ్ నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగం లో OFDM బేస్డ్ అండర్ వాటర్ ఎకోస్టిక్ ఛానల్ ఎస్టిమేషన్ అండ్ డేటా డిటెక్షన్ అల్గోరిథం పరిశోధనా అంశం లో హసన్ పర్తి మండలం భీమరం గ్రామానికి చెందిన కన్నె నవీన్ తండ్రి కన్నె కుమారస్వామి డాక్టరేట్ పొందారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి