భగవద్గీత - యధాతథము_రోజుకు ఒక శ్లోకము_ ఆరవ అధ్యాయము
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
హరే కృష్ణ॥_
ధ్యానయోగము_
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
శ్లోకము - 6.27
ప్రశాన్తమనసం హ్యేనం యోగినం సుఖముత్తమం |
ఉపైతి శాన్తరజసం బ్రహ్మభూతమకల్మషమ్ ॥
అనువాదము
నా పైన మనస్సు సంలగ్నమైన యోగి అత్యున్నతమైన ఆధ్యాత్మిక సుఖ పూర్ణత్వమును తప్పకుండ పొందుతాడు. అతడు రజోగుణానికి అతీతుడై, భగవంతునితో ఉన్నట్టి గుణరీతి సమానత్వమును అనుభూతం చేసికొంటాడు. ఆ విధంగా అతడు గతకర్మ ఫలాలు అన్నింటి నుండి ముక్తుడౌతాడు.
కృష్ణకృపామూర్తి
శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు
అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి