భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ ఆరవ అధ్యాయము-శ్లోకము - 6.28

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ॥



_ధ్యానయోగము_ 


🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


 

యుంజన్నేవం సదాత్మానం యోగీ విగతకల్మషః |

 సుఖేన బ్రహ్మసంస్పర్శమత్యన్తం సుఖమశ్నుతే ॥


అనువాదము


ఈ విధంగా ఆత్మనిగ్రహము కలిగినట్టి యోగి యోగసాధనలో నిరంతరము నెలకొన్నవాడై సమస్త భౌతికసంపర్కము నుండి ముక్తుడై, భగవంతుని దివ్యమైన ప్రేమయుతసేవలో మహోన్నతమైన పరిపూర్ణ సుఖస్థితిని పొందుతాడు.


కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు