భగవద్గీత - యధాతథము_రోజుకు ఒక శ్లోకము_ఆరవ అధ్యాయము-శ్లోకము - 6.2

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ॥



 _ధ్యానయోగము_ 


🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸



యం సన్న్యాసమితి ప్రాహుర్యోగం తం విద్ధి పాండవ |

న హ్యసన్న్యస్తసంకల్పో యోగీ భవతి కశ్చన ॥


అనువాదము


ఓ పాండుకుమారా! ఏది సన్న్యాసమని పిలువబడుతుందో అది యోగముతో (తనను భగవంతునితో జోడించడము) సమానమని నీవు తప్పక తెలిసికోవలసింది. ఎందుకంటే ఇంద్రియభోగవాంఛను విడిచిపెట్టనిదే మనిషి యోగి కాజాలడు.


కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు