భగవద్గీత - యధాతథము_రోజుకు ఒక శ్లోకము_ నాలుగవ అధ్యాయము-శ్లోకము - 4.37
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
హరే కృష్ణ॥
_దివ్యజ్ఞానము_
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
యథైధాంసి సమిద్ధోఽగ్నిఃభస్మసాత్కురుతేఽర్జున |
జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా ॥
అనువాదము
ఓ అర్జునా! మండే అగ్ని కట్టెలను బూడిద చేసినట్లుగా, జ్ఞానాగ్ని భౌతికకర్మఫలాలన్నింటినీ కాల్చి బూడిద చేస్తుంది.
కృష్ణకృపామూర్తి
శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు
అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి