భగవద్గీత - యధాతథము_రోజుకు ఒక శ్లోకము_ నాలుగవ అధ్యాయము-శ్లోకము - 4.29
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
హరే కృష్ణ॥
_దివ్యజ్ఞానము_
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
అపానే జుహ్వతి ప్రాణం ప్రాణేఽపానం తథాపరే ।
ప్రాణాపానగతీ రుద్ధ్వా ప్రాణాయామపరాయణాః |
అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి ||
అనువాదము
సమాధిలో నిలవడానికి ప్రాణాయామ పద్ధతి పట్ల మ్రొగ్గు చూపే ఇంకా కొందరు ప్రాణవాయువును అపాన వాయువులో, అపానవాయువును ప్రాణవాయువులో అర్పించడాన్ని సాధన చేసి, ఆ విధంగా చివరకు పూర్తిగా శ్వాసను ఆపి సమాధిలో నెలకొంటారు. ఇంకొందరు ఆహారం తినడం తగ్గించి ప్రాణవాయువును ప్రాణవాయువు లోనే యజ్ఞముగా అర్పిస్తారు.
కృష్ణకృపామూర్తి
శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు
అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి