భగవద్గీత - యధాతథము_రోజుకు ఒక శ్లోకము_ నాలుగవ అధ్యాయము-శ్లోకము - 4.22

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ॥



 _దివ్యజ్ఞానము_ 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸




యదృచ్ఛాలాభసంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః |

 సమః సిద్ధావసిదౌ చ కృత్వాపి న నిబధ్యతే ॥



అనువాదము


దానంతట అదే వచ్చిన లాభముతో సంతృప్తి చెందేవాడు, ద్వంద్వాల నుండి విడివడినవాడు, అసూయ లేనివాడు, జయాపజయాలలో స్థిరునిగా ఉండేవాడు కర్మలు చేస్తున్నప్పటికీ ఏనాడూ బద్ధుడు కాడు.


కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు