భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ నాలుగవ అధ్యాయము-శ్లోకము - 4.20
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
హరే కృష్ణ॥
_దివ్యజ్ఞానము_
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
త్యక్త్వా కర్మఫలాసఙ్గం నిత్యతృప్తో నిరాశ్రయః |
కర్మణ్యభిప్రవృత్తోఽపి నైవ కించిత్ కరోతి సః ||
అనువాదము
తన కర్మల ఫలాల పట్ల సమస్త ఆసక్తిని విడిచి సర్వదా సంతృప్తునిగా, స్వతంత్రునిగా ఉంటూ అతడు నానారకాల కార్యాలలో నెలకొనినా ఎటువంటి కామ్యకర్మను చేయడు.
కృష్ణకృపామూర్తి
శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు
అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి