భగవద్గీత - యధాతథము_రోజుకు ఒక శ్లోకము_ నాలుగవ అధ్యాయము-శ్లోకము - 4.8

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ॥



 _దివ్యజ్ఞానము_ 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


 


పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం |

ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ॥


అనువాదము


సాధువులను ఉద్ధరించడానికి, దుర్మార్గులను నశింపజేయడానికి, అలాగే ధర్మమును నెలకొల్పడానికి ప్రతీయుగంలోను నేను అవతరిస్తాను.


కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు