భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ నాలుగవ అధ్యాయము-శ్లోకము - 4.7

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ॥



 _దివ్యజ్ఞానము_ 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


 

యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత |

 అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం ॥


అనువాదము


ఓ భరతవంశీయుడా! ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడ ధర్మము క్షీణిస్తుందో, అధర్మము చాలా విస్తృతంగా పెరుగుతుందో ఆ సమయంలో నేను అవతరిస్తాను.


కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు