భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ నాలుగవ అధ్యాయము-శ్లోకము - 4.3

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ॥

 _దివ్యజ్ఞానము_ 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸



 

స ఏవాయం మయా తేఽద్య యోగః ప్రోక్తః పురాతనః | భక్తోఽసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమమ్ ||


అనువాదము


నీవు నా భక్తుడివి అంతేగాక నా మిత్రుడివి, అందుకే ఈ యోగశాస్త్రము యొక్క దివ్యరహస్యమును అర్థం చేసికోగలవని భగవంతునితో గల సంబంధము

గురించిన ఈ పురాతన శాస్త్రము ఈ రోజు నాచే నీకు చెప్పబడింది.


కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు