భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ నాలుగవ అధ్యాయము- శ్లోకము - 4.2

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ॥



 _దివ్యజ్ఞానము_ 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

ఏవం పరంపరాప్రాప్తమిమం రాజర్షయో విదుః | 

స కాలేనేహ మహతా యోగో నష్టః పరస్తప ॥


అనువాదము


ఈ సర్వోత్కృష్టమైన శాస్త్రము ఈ విధంగా గురుశిష్యపరంపర ద్వారా స్వీకరించబడింది. రాజర్షులు దానిని ఆ రకంగా అర్థం చేసికొన్నారు. కాని కాలక్రమంలో పరంపర విచ్ఛిన్నమైనది, అందుకే ఈ యోగము నశించినట్లుగా కనిపిస్తున్నది.


కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు