భగవద్గీత - యధాతథము_రోజుకు ఒక శ్లోకము_ నాలుగవ అధ్యాయము-శ్లోకము - 4.13
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
హరే కృష్ణ॥
_దివ్యజ్ఞానము_
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మవిభాగశః |
తస్య కర్తారమపి మాం విద్ధ్యకర్తారమవ్యయమ్ ॥
అనువాదము
ప్రకృతి త్రిగుణాలు, వాటితో కూడి ఉండే కర్మ ననుసరించి మానవసంఘములోని నాలుగు వర్ణాలు నాచే సృష్టించబడినాయి. నేనే ఈ విధానానికి సృష్టికర్తనైనా మార్పులేనివాడిని కనుక నన్ను అకర్తగానే నీవు తెలిసికోవలసింది.
కృష్ణకృపామూర్తి
శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు
అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి