భగవద్గీత - యధాతథము_రోజుకు ఒక శ్లోకము_ నాలుగవ అధ్యాయము- శ్లోకము - 4.12
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
హరే కృష్ణ॥
_దివ్యజ్ఞానము_
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
కాంక్షన్తః కర్మణాం సిద్ధిం యజన్త ఇహ దేవతాః |
క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా ॥
అనువాదము
ఈ లోకంలో జనులు కామ్యకర్మలలో విజయమును కోరుకుంటారు. అందుకే వారు దేవతలను పూజిస్తారు. సహజంగా వారు ఈ జగత్తులో శీఘ్రమే కామ్యకర్మలకు ఫలాలను పొందుతారు.
కృష్ణకృపామూర్తి
శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు
అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి