భగవద్గీత - యధాతథము_రోజుకు ఒక శ్లోకము_ నాలుగవ అధ్యాయము-శ్లోకము - 4.11

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ॥



 _దివ్యజ్ఞానము_ 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸




యే యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం |

 మమ వర్త్మానువర్తస్తే మనుష్యాః పార్థ సర్వశః ॥


అనువాదము


ఎవ్వరు ఏ విధంగా నన్ను శరణుజొచ్చుతారో ఆ విధంగా వారిని నేను అనుగ్రహిస్తాను. ఓ పార్థా! ప్రతియొక్కరు అన్నివిధాలుగా నా మార్గమునే అనుసరిస్తారు.


కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు