భగవద్గీత - యధాతథము_రోజుకు ఒక శ్లోకము_ నాలుగవ అధ్యాయము-శ్లోకము - 4.10

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ॥



 _దివ్యజ్ఞానము_ 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸




వీతరాగభయక్రోధా మన్మయా మాముపాశ్రితాః।

బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః ||


అనువాదము


ఆసక్తి, భయము, క్రోధము నుండి ముక్తులై, నా యందే సంపూర్ణంగా మగ్నులై నాకు శరణుజొచ్చి పూర్వము ఎంతోమంది నన్ను గురించిన జ్ఞానంతో

పవిత్రులయ్యారు. ఆ విధంగా వారందరు నా పట్ల దివ్యమైన ప్రేమను పొందారు.


కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు