భగవద్గీత - యధాతథము_రోజుకు ఒక శ్లోకము_ నాలుగవ అధ్యాయము- శ్లోకము - 4.1

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ॥



 _దివ్యజ్ఞానము_ 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం |

 వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవేఽబ్రవీత్॥


అనువాదము


దేవదేవుడైన శ్రీకృష్ణభగవానుడు పలికాడు : నశింపులేనట్టి ఈ యోగశాస్త్రమును నేను సూర్యదేవుడైన వివస్వానునికి బోధించాను. వివస్వానుడు దానిని మానవులకు పితయైన మనువుకు ఉపదేశించగా, మనువు తిరిగి దానిని ఇక్ష్వాకునకు ఉపదేశించాడు. 


కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు