భగవద్గీత - యధాతథము_రోజుకు ఒక శ్లోకము_ మూడవ అధ్యాయము- శ్లోకము - 3.43

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ॥



 _కర్మయోగము_ 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


 


ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా |

 జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం ||


అనువాదము


ఓ గొప్ప బాహువులు కలిగిన అర్జునా! ఈ విధంగా తనను ఇంద్రియాలకు, మనస్సుకు, బుద్ధికి అతీతమైనవానిగా తెలిసికొని ఆలోచనాపూర్వకమైన ఆధ్యాత్మికబుద్ధి (కృష్ణభక్తి భావన) ద్వారా మనస్సును స్థిరపరచి, ఆ విధంగా ఆధ్యాత్మిక బలముచే మనిషి కామమనే ఈ అత్యాశ కలిగిన శత్రువును తప్పక జయించాలి.


కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు