భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ మూడవ అధ్యాయము- శ్లోకము - 3.42

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ॥




 _కర్మయోగము_ 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸




ఇంద్రియాణి పరాణ్యాహురిన్రియేభ్యః పరం మనః |

 మనసస్తు పరా బుద్ధిర్యో బుద్ధేః పరతస్తు సః ||


అనువాదము


కర్మేంద్రియాలు జడపదార్థము కంటే మేలైనవి, మనస్సు ఇంద్రియాల కంటే ఉన్నతమైనది; బుద్ధి మనస్సు కంటే ఇంకా ఉన్నతమైనది; ఆత్మ బుద్ధి కంటే మరింత ఎక్కువ ఉన్నతమైనది.


కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు