భగవద్గీత - యధాతథము_రోజుకు ఒక శ్లోకము_ మూడవ అధ్యాయము-శ్లోకము - 3.41

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ॥



 _కర్మయోగము_ 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸




తస్మాత్త్వమిన్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ |

 పాప్మానం ప్రజహి హ్యేనం జ్ఞానవిజ్ఞాననాశనం ॥


అనువాదము


ఓ అర్జునా! భరతవంశీయులలో శ్రేష్ఠుడా! అందుకే ఇంద్రియాలను నిగ్రహించి ఈ మహాపాప చిహ్నమును (కామము) ఆదిలోనే అణచివేసి, జ్ఞానమును మరియు ఆత్మానుభూతిని నాశనము చేసే దీనిని నశింపజేయవలసింది.


కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు