భగవద్గీత - యధాతథము_రోజుకు ఒక శ్లోకము_ మూడవ అధ్యాయము-శ్లోకము - 3.39
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
హరే కృష్ణ॥
_కర్మయోగము_
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా |
కామరూపేణ కౌత్తేయ దుష్పూరేణానలేన చ ॥
అనువాదము
ఈ విధంగా జ్ఞానవంతుడైన జీవుని విశుద్ధ చైతన్యము ఏనాడూ సంతుష్టి చెందనిది, అగ్నిలాగా మండేదియైన అతని కామరూప నిత్యశత్రువుచే కప్పబడుతుంది.
కృష్ణకృపామూర్తి
శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు
అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)
హరే కృష్ణ 🙏
రిప్లయితొలగించండి