భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ మూడవ అధ్యాయము-శ్లోకము - 3.38

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ॥



 _కర్మయోగము_ 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


 

ధూమేనావ్రియతే వహ్నిర్యథాదర్శో మలేన చ |

 యథోల్బేనావృతో గర్భస్తథా తేనేదమావృతం ॥


అనువాదము


పొగ చేత అగ్ని, ధూళి చేత అద్దము, లేదా గర్భము చేత పిండము కప్పబడినట్లుగా జీవుడు ఈ కామము యొక్క వివిధ దశలచే కప్పబడతాడు.


కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)



కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు