భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ మూడవ అధ్యాయము-శ్లోకము - 3.37
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
హరే కృష్ణ॥
_కర్మయోగము_
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
శ్రీ భగవానువాచ ।
కామ ఏష క్రోధ ఏష రజోగుణసముద్భవః |
మహాశనో మహాపాప్మా విధ్యేనమిహ వైరిణం ॥
అనువాదము
శ్రీభగవానుడు పలికాడు : అర్జునా! అది కేవలము కామమే. అది రజోగుణ సంపర్కము వలన పుట్టి, తరువాత క్రోధముగా పరిణమిస్తుంది. అదే ఈ ప్రపంచమును కబళించే పాపమయ శత్రువు.
కృష్ణకృపామూర్తి
శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు
అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)
హరే కృష్ణ హరే కృష్ణ
రిప్లయితొలగించండికృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ
రామ రామ హరే హరే
🙏🙏🙏🙏🙏🙏🙏