భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ మూడవ అధ్యాయము-శ్లోకము - 3.36
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
హరే కృష్ణ॥
_కర్మయోగము_
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
అర్జున ఉవాచ ।
అథ కేన ప్రయుక్తోఽయం పాపం చరతి పూరుషః |
అనిచ్ఛన్నపి వార్జేయ బలాదివ నియోజితః ॥
అనువాదము
అర్జునుడు పలికాడు : ఓ వృష్ణవంశీయుడా! ఇష్టం లేకపోయినా బలవంతంగా నియోగించబడినట్లు మనిషి దేని చేత పాపకర్మలలో ప్రేరేపించబడుతున్నాడు?
కృష్ణకృపామూర్తి
శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు
అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి