భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ మూడవ అధ్యాయము-శ్లోకము - 3.35

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ॥



 _కర్మయోగము_ 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


 


శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ |

 స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ॥


అనువాదము


వేరొకరి ధర్మాలను పరిపూర్ణంగా నిర్వహించడం కంటే దోషంతోనైనా స్వధర్మాలను నెరవేర్చడం ఉత్తమము. ఇతరుల ధర్మాలలో నెలకొనడం కంటే స్వధర్మ నిర్వహణలో నాశ నము మంచిది. ఎందుకంటే ఇతరుల మార్గమును అనుసరించడం ప్రమాదకరమైనది.


కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)



కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు