భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ మూడవ అధ్యాయము-శ్లోకము - 3.34
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
హరే కృష్ణ॥
_కర్మయోగము_
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
ఇంద్రియస్యేన్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ |
తయోర్న వశమాగచ్ఛేత్ తౌ హ్యస్య పరిపస్థనౌ ॥
అనువాదము
ఇంద్రియాలకు, ఇంద్రియ విషయాలకు సంబంధించిన రాగద్వేషాలను క్రమపరచడానికి నియమాలు ఉన్నాయి. ఆత్మానుభూతి మార్గంలో ఆటంకాల వంటివి కనుక అట్టి రాగద్వేషాలకు మనిషి వశుడు కాకూడదు.
కృష్ణకృపామూర్తి
శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు
అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి