భగవద్గీత - యధాతథము_రోజుకు ఒక శ్లోకము_ మూడవ అధ్యాయము-శ్లోకము - 3.33

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ॥




 _కర్మయోగము_ 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


 


సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేర్ జ్ఞానవానపి |

 ప్రకృతిం యాన్తి భూతాని నిగ్రహః కిం కరిష్యతి ॥


అనువాదము


జ్ఞానవంతుడైనా తన స్వభావమును బట్టి పని చేస్తాడు. ఎందుకంటే ప్రతియొక్కడు త్రిగుణాల వలన పొందిన తన స్వభావమునే అనుసరిస్తాడు. ఇక నిగ్రహము ఏమి చేయగలుగుతుంది?


కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు