భగవద్గీత - యధాతథము_రోజుకు ఒక శ్లోకము_ మూడవ అధ్యాయము-శ్లోకము - 3.32

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ॥



 _కర్మయోగము_ 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

యే త్వేతదభ్యసూయన్తో నానుతిష్ఠన్తి మే మతం |

 సర్వజ్ఞానవిమూఢాంస్తాన్ విద్ధి నష్టానచేతసః ॥


అనువాదము


కాని అసూయతో ఈ ఉపదేశాలను అలక్ష్యపరిచి అనుసరింపనివారు సమస్త జ్ఞాన రహితులుగా, మూఢులుగా, పూర్ణత్వ యత్నాలలో నష్టపడినవారుగా భావించబడతారు


కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు