భగవద్గీత - యధాతథము_రోజుకు ఒక శ్లోకము_ మూడవ అధ్యాయము-శ్లోకము - 3.31

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ॥



 _కర్మయోగము_ 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


యే మే మతమిదం నిత్యమనుతిష్ఠన్తి మానవాః |

శ్రద్ధావంతోఽనసూయంతో ముచ్యంతే తేఽపి కర్మభిః ।।


అనువాదము


నా ఆజ్ఞానుసారము తమ కర్మలను నిర్వహిస్తూ, శ్రద్ధతో ఈ ఉపదేశమును అసూయారహితులై అనుసరించేవారు కర్మబంధము నుండి ముక్తులౌతారు.


కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)




కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు