భగవద్గీత - యధాతథము_రోజుకు ఒక శ్లోకము_ మూడవ అధ్యాయము-శ్లోకము - 3.30

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ॥



 _కర్మయోగము_ 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


 

మయి సర్వాణి కర్మాణి సన్న్యస్యాధ్యాత్మచేతసా |

 నిరాశీర్నిర్మమో భూత్వా యుద్ధ్యస్వ విగతజ్వరః ॥


అనువాదము


అందుకే అర్జునా! నన్ను గురించిన పూర్తి జ్ఞానంతో లాభాపేక్ష లేకుండ, మమత్వము లేకుండ నీ కర్మలన్నింటినీ నాకు సమర్పించి మాంద్యము విడిచి యుద్ధము చేయవలసింది.


కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)



కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు