భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ మూడవ అధ్యాయము-శ్లోకము - 3.29
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
హరే కృష్ణ॥
_కర్మయోగము_
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
ప్రకృతేర్గుణసమ్మూఢాః సజ్జన్తో గుణకర్మసు |
తానకృత్స్నవిదో మందాన్ కృత్స్నవిన్న విచాలయేత్ ॥
అనువాదము
ప్రకృతి గుణములచే మోహితులై అజ్ఞానులు భౌతికకర్మలలోనే పూర్తిగా నెలకొని ఆసక్తులౌతారు. కాని కర్తల అజ్ఞానకారణంగా ఆ కర్మలు అల్పమైనవేయైనా జ్ఞానవంతుడు వారిని కలతపెట్టకూడదు.
కృష్ణకృపామూర్తి
శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు
అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి