భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ మూడవ అధ్యాయము-శ్లోకము - 3.28
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
హరే కృష్ణ॥
_కర్మయోగము_
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
తత్త్వవిత్తు మహాబాహో గుణకర్మవిభాగయోః |
గుణా గుణేషు వర్తన్త ఇతి మత్వా న సజ్జతే ॥
అనువాదము
ఓ మహాబాహో! పరతత్త్వజ్ఞానంలో ఉన్నవాడు భక్తియుత కర్మకు, కామ్యకర్మకు ఉన్నట్టి భేదాలను చక్కగా తెలిసికొని ఇంద్రియాలలోను, ఇంద్రియభోగంలోను నెలకొనడు.
కృష్ణకృపామూర్తి
శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు
అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి