భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ మూడవ అధ్యాయము- శ్లోకము - 3.27

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ॥




 _కర్మయోగము_ 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః | అహంకారవిమూఢాత్మా కర్తాహమితి మన్యతే ॥


అనువాదము


మిథ్యాహంకార ప్రభావము వలన విమోహితుడయ్యే జీవాత్మ నిజానికి ప్రకృతి త్రిగుణములచే నిర్వహించబడే కర్మలకు తనను కర్తగా భావిస్తాడు.


కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)




కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ప్రముఖ పోస్ట్‌లు