తిరుమల శ్రీవారి అశ్వవాహన వైభవం

 🐎🐎🐎🐎🐎🐎🐎

🐎🐎🐎🐎🐎🐎🐎

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు రాత్రి శ్రీమలయప్ప పెరుమాళ్ళ వారు అశ్వవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహిస్తాడు. ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. ఆ గుర్రాలను అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు అని కృష్ణయజుర్వేదం తెలుపుతోంది. శ్రీవారు అశ్వవాహనారూఢుడై కల్కి అవతారంలో తన స్వరూపాన్ని ప్రకటిస్తూ భక్తులను కలిదోషాలకు దూరంగా ఉండాలని తన అవతారంతో ప్రబోధిస్తున్నాడు.కలియుగం  చివరిలో  శ్రీవారు కల్కి అవతారం  లో వచ్చి  దుష్ట  శిక్షణ  శిష్ట  రక్షణ  చేస్తారు

🐎🐎🐎🐎🐎🐎🐎

🐎🐎🐎🐎🐎🐎🐎















కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు