భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ మూడవ అధ్యాయము-శ్లోకము - 3.8
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
హరే కృష్ణ॥
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
నియతం కురు కర్మ త్వం కర్మ జ్యాయో హ్యకర్మణః | శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేదకర్మణః ॥
అనువాదము
నీకు చెప్పబడిన కర్మను చేయవలసింది, ఎందుకంటే ఆ విధంగా చేయడం కర్మ చేయకపోవడం కంటే ఉత్తమమైనది. కర్మ లేకుండ మనిషి తన దేహాన్నైనా పోషించుకోలేడు.
కృష్ణకృపామూర్తి
శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు
అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి