భగవద్గీత - యధాతథము_రోజుకు ఒక శ్లోకము_ మూడవ అధ్యాయము-శ్లోకము - 3.7
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
హరే కృష్ణ॥
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేఽర్జున ।
కర్మేన్దియైః కర్మయోగమసక్తః స విశిష్యతే ॥
అనువాదము
ఇంకొకప్రక్క శ్రద్ధావంతుడైనవాడు మనస్సుచే కర్మేంద్రియాలను నిగ్రహించి సంగత్వము లేకుండ (కృష్ణభక్తిభావనలో) కర్మయోగమును ప్రారంభిస్తే అత్యుత్తముడౌతాడు.
కృష్ణకృపామూర్తి
శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు
అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి