భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ మూడవ అధ్యాయము-శ్లోకము - 3.6
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
హరే కృష్ణ॥
🌸🌸🌸
కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ | ఇన్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే |॥
అనువాదము
కర్మేంద్రియాలను నిగ్రహించినా మనస్సు ఇంద్రియార్థాల పైననే లగ్నమై
ఉన్నవాడు నిక్కముగా తనను తాను మోసగించుకొని మిథ్యాచారి అనబడతాడు.
కృష్ణకృపామూర్తి
శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు
అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)
Hare Krishna
రిప్లయితొలగించండిహరే కృష్ణ హరే కృష్ణ
రిప్లయితొలగించండికృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ
రామ రామ హరే హరే
🙏🙏🙏🙏🙏🙏🙏