భగవద్గీత - యధాతథము_రోజుకు ఒక శ్లోకము_ మూడవ అధ్యాయము-శ్లోకము - 3.4
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
హరే కృష్ణ॥
_కర్మయోగము_
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
న కర్మణామనారమ్బాత్ నైష్కర్మ్యం పురుషోఽశ్నుతే |
న చ సన్న్యసనాదేవ సిద్ధిం సమధిగచ్ఛతి ॥
అనువాదము
కేవలము కర్మను చేయకపోవడం ద్వారా మనిషి కర్మఫలం నుండి బయటపడడు. అలాగే కేవలము సన్న్యాసము ద్వారా అతడు పూర్ణత్వమును సాధించలేడు.
కృష్ణకృపామూర్తి
శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు
అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి