భగవద్గీత - యధాతథము_రోజుకు ఒక శ్లోకము_ మూడవ అధ్యాయము-శ్లోకము - 3.3
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
హరే కృష్ణ॥
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
శ్రీ భగవానువాచ ।
లోకేఽస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయానఘ ।
జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం ।।
అనువాదము
శ్రీభగవానుడు పలికాడు : పాపరహితుడవైన అర్జునా! ఆత్మానుభూతి కొరకు
యత్నించే మానవులు రెండు రకాలుగా ఉన్నారని నేను ఇదివరకే వివరించాను.
ఒకరు దానిని జ్ఞానముతో కూడిన తాత్త్వికకల్పన ద్వారాను, మరొకరు భక్తియోగము ద్వారాను అర్థం చేసికోగోరుతారు.
కృష్ణకృపామూర్తి
శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు
అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి