భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ మూడవ అధ్యాయము-శ్లోకము - 3.26

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ॥






🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


 

న బుద్ధిభేదం జనయేదజ్ఞానాం కర్మసంగినామ్ |

 జోషయేత్సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్ ||


అనువాదము


అందుకే కర్మఫలాల పట్ల ఆసక్తులైన అజ్ఞానుల మనస్సులను కలతపెట్టకుండా ఉండాలంటే విద్వాంసుడు వారి కర్మను ఆపకూడదు. పైగా భక్తిభావంతో పనిచేస్తూ అతడు (క్రమంగా కృష్ణభక్తిభావన వృద్ధి అయ్యేందుకు) వారిని నానారకాల కర్మలలో నెలకొల్పాలి.


కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)



కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ప్రముఖ పోస్ట్‌లు