భగవద్గీత - యధాతథము_రోజుకు ఒక శ్లోకము_ మూడవ అధ్యాయము-శ్లోకము - 3.25
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
హరే కృష్ణ॥
_కర్మయోగము_
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
సక్తాః కర్మణ్యవిద్వాంసో యథా కుర్వన్తి భారత |
కుర్యాద్ విద్వాంస్తథాసక్తశ్చికీర్షుర్లోకసంగ్రహం ॥
అనువాదము
పామరులు ఫలాల పట్ల ఆసక్తితో తమ కర్మలను చేసినట్లుగా విద్వాంసుడు
జనులను సరియైన మార్గంలో నడిపించడానికి అదేరకంగా, కాని సంగరహితంగా వర్తించాలి.
కృష్ణకృపామూర్తి
శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు
అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి