భగవద్గీత - యధాతథము- రోజు కు ఒక శ్లోకము_ మూడవ అధ్యాయము-శ్లోకము - 3.24


 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ॥


ఉత్సీదేయురిమే లోకా న కుర్యాం కర్మ చేదహం |

 సంకరస్య చ కర్తా స్యాముపహన్యామిమాః ప్రజాః ॥


అనువాదము


నేను విధిపూర్వకమైన కర్మలను చేయకపోతే ఈ లోకములన్నీ నాశనమౌతాయి. అనవసరమైన ప్రజాసృష్టికి నేను కారణుడనై తద్వారా జీవులందరి శాంతిని

నష్టపరచినవాడనౌతాను.


కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు