భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ మూడవ అధ్యాయము-శ్లోకము - 3.22

 


🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ॥

🌸🌸🌸🌸


 


న మే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన | నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి ॥


అనువాదము


ఓ పృథాకుమారా! ముల్లోకాలలో నాకు విధింపబడిన కర్మ ఏదీ లేదు. నేను కోరేది ఏదీ లేదు, దేనినీ పొందవలసిన అవసరము లేదు. అయినా కూడ నేను విధ్యుక్త కర్మలలో నెలకొన్నాను.


కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు