భగవద్గీత - యధాతథము_రోజుకు ఒక శ్లోకము_ మూడవ అధ్యాయము-శ్లోకము - 3.21

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ॥




 _కర్మయోగము_ 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


 

యద్ యదాచరతి శ్రేష్ఠస్తత్తదేవేతరో జనః | 

స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే ॥


అనువాదము


శ్రేష్ఠుడైన వ్యక్తి ఏ కార్యం చేస్తే సామాన్యజనులు దానిని అనుసరిస్తారు. ఉత్తమమైన కర్మల ద్వారా అతడు దేనిని ప్రమాణంగా నెలకొల్పుతాడో దానిని లోకమంతా అనుసరిస్తుంది.


కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు