భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ మూడవ అధ్యాయము-శ్లోకము - 3.2

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ॥

 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸





వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే |

 తదేకం వద నిశ్చిత్య యేన శ్రేయోఽహమాప్నుయామ్ ॥


అనువాదము


అనేకార్థాలు కలిగిన నీ బోధలచే నా బుద్ధి మోహము చెందింది. కనుక నాకు ఏది అత్యంత శ్రేయోదాయకమైనదో నిశ్చయముగా చెప్పవలసింది.


కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు