భగవద్గీత - యధాతథము_రోజుకు ఒక శ్లోకము_ మూడవ అధ్యాయము-శ్లోకము - 3.19
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
హరే కృష్ణ॥
_
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర |
అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః ॥
అనువాదము
అందుకే కర్మఫలాల పట్ల ఆసక్తి లేకుండ మనిషి విధిగా కర్మను చేయాలి. ఎందుకంటే సంగత్వం లేకుండ పనిచేయడం ద్వారా అతడు భగవంతుని పొందుతాడు.
కృష్ణకృపామూర్తి
శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు
అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి