భగవద్గీత - యధాతథము_రోజుకు ఒక శ్లోకము_ మూడవ అధ్యాయము-శ్లోకము - 3.18
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
హరే కృష్ణ॥
🌸🌸🌸
నైవ తస్య కృతేనార్థో నాకృతేనేహ కశ్చన |
న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః ॥
అనువాదము
ఆత్మానుభూతిని పొందిన మనిషికి తన విధ్యుక్తకర్మల నిర్వహణ ద్వారా పొందవలసిన ప్రయోజనము గాని, అటువంటి కర్మ చేయకపోవడానికి కారణము గాని ఉండదు. అలాగే ఏ ఇతర జీవునిపై ఆధారపడవలసిన అవసరము అతనికి ఉండదు.
కృష్ణకృపామూర్తి
శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు
అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి