భగవద్గీత - యధాతథము_రోజుకు ఒక శ్లోకము_ మూడవ అధ్యాయము-శ్లోకము - 3.16

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ॥

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸




ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః | అఘాయురిన్దియారామో మోఘం పార్థ స జీవతి ॥

అనువాదము


అర్జునా! ఈ విధంగా వేదాలచే నిర్ణయించబడిన యజ్ఞచక్రమును జీవితంలో అనుసరించనివాడు నిక్కముగా పాపమయ జీవనమే గడుపుతాడు. కేవలము ఇంద్రియప్రీతికే జీవిస్తూ అట్టివాడు వ్యర్థముగా జన్మను గడుపుతాడు.


కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)



కామెంట్‌లు

  1. హరే కృష్ణ హరే కృష్ణ
    కృష్ణ కృష్ణ హరే హరే
    హరే రామ హరే రామ
    రామ రామ హరే హరే
    🙏🙏🙏🙏🙏🙏🙏

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ప్రముఖ పోస్ట్‌లు