భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ మూడవ అధ్యాయము- శ్లోకము - 3.15
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
హరే కృష్ణ॥
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షరసముద్భవం |
తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం ||
అనువాదము
నియమిత కర్మలు వేదాలలో చెప్పబడినాయి, అట్టి వేదాలు భగవంతుని నుండే ప్రత్యక్షంగా ప్రకటమయ్యాయి. అందుకే సర్వవ్యాపకమైన పరబ్రహ్మము యజ్ఞకర్మలలో నిత్యముగా ప్రతిష్ఠితుడై ఉంటాడు.
కృష్ణకృపామూర్తి
శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు
అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి