భగవద్గీత - యధాతథము_రోజుకు ఒక శ్లోకము_ మూడవ అధ్యాయము-శ్లోకము - 3.13

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ!!

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸





యజ్ఞశిష్టాశినః సన్తో ముచ్యస్తే  సర్వకిల్బిషైః |

 భుంజతే తే త్వఘం పాపా యే పచన్త్యాత్మకారణాత్ ||


అనువాదము


మొట్టమొదట యజ్ఞానికి సమర్పించిన ఆహారమును తినే కారణంగా

భగవద్భక్తులు అన్ని రకాలైన పాపాల నుండి విడివడతారు. స్వీయేంద్రియ భోగం కొరకు ఆహారమును తయారు చేసికొనే ఇతరులు కేవలము పాపమునే తింటారు.


కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)





కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు